నిర్మాత ఏక్తా కపూర్ తో చేతులు కలిపి కంగనా లాక్ అప్ (Lock Upp) ప్రారంభించిన రియాలిటీ షోను ఫిబ్రవరి 27 నుండి ఏఎల్టీ బాలాజీ, ఎం ఎక్స్ ప్లేయర్ లో ప్రసారం చేస్తున్నారు. ఈ షోలో అంజలి, కరణ్వీర్ బోహ్రా, పూనమ్ పాండే, నిషా రావల్, మునవ్వర్ ఫరూఖీ, స్వామి చక్రపాణి మహరాజ్, శివం శర్మ వంటి వారు కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన తొలి జడ్జీమెంట్ ఈరోజు 10 :30కి రానుంది.