తన ట్వీట్లో అలియా భట్-రన్బీర్ కపూర్లను కూడా ఎద్దేవా చేశాడు. అలియా పెళ్ళికి ముందే గర్భం దాల్చారు. ఈ క్రమంలో పెళ్ళైన ఏడేళ్ల లోపే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మీడియా ముందు అలియా ఒప్పుకున్నారు కూడా. మొన్న అలియా, నేడు కియారా పెళ్ళికి ముందే గర్భం దాల్చారని, ఇది లేటెస్ట్ ట్రెండ్ అని సెటైర్స్ వేశాడు. కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ బాలీవుడ్ లో అతిపెద్ద చర్చకు దారి తీసింది.