ట్రెడిషనల్ లుక్ లోనూ రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. కండ్లు చెదిరిపోయేలా ఎద అందాల విందు.. స్టన్నింగ్!

First Published | Feb 13, 2023, 6:47 PM IST

బాలీవుడ్ యాక్ట్రెస్ భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) అందాల రచ్చకు హద్దులు లేవనే చెప్పాలి. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది. గ్లామర్ విందుతో మతులు పోగొట్టేసింది. 
 

బాలీవుడ్ లో తనదైన శైలిలో ఎదుగుతున్నారు నటి భూమి పెడ్నేకర్. నటిగా ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ అయ్యారు. గతంతో పోల్చితే భూమి కేరీర్ స్పీడ్ గానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు.  
 

సినిమాలతోనే కాకుండా మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తున్నారు ఈ బాలీవుడ్ భామ. ముఖ్యంగా స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతున్నారు. ఎలాంటి అవుట్ ఫిట్స్ ధరించిన గ్లామర్ డోస్ పెరుగుతూనే ఉంది... కానీ ఏమాత్రం తగ్గడం లేదు.
 


తాజాగా భూమి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. చూపుతిప్పుకోనివ్వని అందాలను విందుచేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ లో భూమి పెడ్నేకర్ ట్రెడిషనల్ వేర్ లోనే దర్శనమిచ్చినా..  హాట్ హాట్ అందాలను వడ్డించారు. 
 

గతంలోనూ బోల్డ్ ఫొటోషూట్లతో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ..  ఇప్పటికీ అదే తరహాలో అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్ మరింత క్రేజ్ దక్కించుకున్నారు. ఇక తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసినప్పటికీ గ్లామర్ మెరుపులతో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది.
 

ఆకర్షణీయమైన డిజైన్డ్ లెహంగా, హెవీ కటింగ్ గల బిగుతైన బ్లౌజ్ లో ఎద అందాలు బ్లాస్ అయ్యాయి. క్లీయర్ క్లీవేజ్ తో హీటు పుట్టించింది. నాభీ సొగసులు, నడుము అందాలతో కేక పెట్టించేసింది. ఫొటోలు చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా -  కియారా అద్వానీ పెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. నిన్ననే రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ హీరోహీరోయిన్లు హాజరయ్యారు. ఈ క్రమంలో భూమి పెడ్నేకర్ ఇలా ట్రెడిషనల్ గా హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. 

Latest Videos

click me!