విజయ్ టీవీలో మిమిక్రీ ఆర్టిస్టుగా రోబో శంకర్ తన కెరీర్ ప్రారంభించారు. మధురైకి చెందిన ఈయనకు కలకప్పోవతు యారు, అది ఇది అంత్ కార్యక్రమాలు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. బుల్లితెరపై పాపులర్ అయిన రోబో శంకర్‌ను ధనుష్ వెండితెరకు హాస్యనటుడిగా పరిచయం చేశారు. మారి చిత్రంతో రోబో శంకర్ కోలీవుడ్‌లో హాస్యనటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత అజిత్, రజనీ వంటి ప్రముఖ నటులతో నటించారు.