చాలా కాలం తర్వాత విజయశాంతి తనకి ఎంత ఇష్టమైనా పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. తల్లి కొడుకుల మధ్య యుద్ధం గా ఈ చిత్రం రూపొందుతోంది. విజయశాంతి కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు, అదేవిధంగా వారిద్దరి మధ్య సాగే పోరాటం సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.