రెడ్‌ శారీలో.. మత్తెక్కించే చూపులతో కాజోల్‌ హీటు పెంచుతోంది..

Published : Nov 05, 2020, 09:36 AM IST

కాజోల్‌ చాలా రోజుల తర్వాత తన హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. నెటిజన్లను కనువిందు చేసింది. తాను ఉపవాసం ఉంటూ అభిమానులకు విందు భోజనం పెట్టింది. తాజాగా కాజోల్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
15
రెడ్‌ శారీలో.. మత్తెక్కించే చూపులతో కాజోల్‌ హీటు పెంచుతోంది..

బుధవారం హిందూ సాంప్రదాయంలో ఒకటైన క్వారా చౌత్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఉత్తరాధిలో బాగా పాపులర్‌ అయిన ఈ వేడుక అక్కడి వారు బాగా సెలబ్రేట్‌ చేశారు. అందులో భాగంగా సెలబ్రిటీలు దీన్ని మరింత బాగా ఎంజాయ్‌ చేస్తారు. 
 
25

భర్త కోసం చేసే ఈ వేడుకని స్టార్‌ హీరోయిన్‌, అజయ్‌ దేవగన్‌ భార్య కాజోల్‌ సెలబ్రేట్‌ చేసింది. అందుకోసం ఉపవాసం ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. రెడ్‌ సారీలో విభిన్న ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్లలో,ఆమె అభిమానుల్లో హీటు పెంచుతుంది. 

35

అయితే ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. `హంగర్‌ గేమ్‌ సిరీస్‌` అని పోస్ట్ చేసింది. తన ఉపవాసానికి సంబంధించిన ప్రాసెస్‌ని వివరిస్తూ ఐదు ఆప్షన్స్ ఇచ్చింది.

45

అందులో ఒకటి `చంద్రుడి కోసం ప్రేమతో, ఎంతో ఓపికతో వెయిట్‌ చేస్తున్నట్టు, రెండు ఓపిక క్రమంగా నశించి పోతుందని, మూడు సీరియల్‌ కిల్లర్‌ జరుగుతుందని పేర్కొంది. దీనికి ఆమె అభిమానులు కామెంట్లతో విరుచుపడ్డారు. రెడ్‌ సారీలో హాట్‌ లుక్స్ తో హీటెక్కిస్తున్నావని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫెస్టివల్‌లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్‌ అగర్వాల్‌, రవీనా టండన్‌, సోనాలీ బింద్రే, బిపాసా బసు వంటి కథానాయికలు కూడా పాల్గొన్నారు.

55

కాజోల్‌ ఇటీవల చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. గతేడాది `తానాజీ`లో, `దేవి`లో మెరిసింది. ప్రస్తుతం `త్రిభంగా` చిత్రంలో నటిస్తుంది. ఇది నెక్ట్స్ ఫ్లిక్స్ చిత్రం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories