రెడ్‌ డ్రెస్‌లో కాజల్‌ పిచ్చెక్కించేలా సండే ట్రీట్‌.. ఇంతటి హాట్‌గా చందమామని చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

Published : Dec 11, 2022, 07:08 AM ISTUpdated : Dec 11, 2022, 07:09 AM IST

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ తల్లి అయ్యాకనే యమ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఆ హాట్‌నెస్‌ని ఈ సండే మరింత పెంచింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.   

PREV
18
రెడ్‌ డ్రెస్‌లో కాజల్‌ పిచ్చెక్కించేలా సండే ట్రీట్‌.. ఇంతటి హాట్‌గా చందమామని చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

కాజల్‌ రెడ్ డ్రెస్‌లో మెరిసింది. గుంటూరు మిర్చినీ మించిన రెడ్‌ డ్రెస్‌లో యమ ఘాటు రేపుతుంది. హాట్‌ నెస్‌ని దాటుకుని సెక్సీ నెస్‌ తీసుకొచ్చింది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న రెడ్‌ రావిషింగ్‌ లుక్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

28

కాజల్‌ టాప్‌ టూ బాట్‌ రెడ్‌ గౌనులో హోయలు పోయింది. విరహంతో కూడిన పోజులిచ్చింది. దగదగ మండే సూర్యుడిని మించిన వేడి పుట్టిస్తూ సోషల్‌ మీడియాలో మంటలు రేపుతుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. అందాల చందమామలోని నెక్ట్స్ లెవల్‌ ఘాటుని, సెక్సీనెస్‌ని బయటకు తీసుకొచ్చింది. 
 

38

ఇందులో కాజల్‌ పోజులు మతిపోయేలా ఉన్నాయి. విరహంతో కవ్వించేలా ఉన్నాయి. కాస్త పరువాల విందుతో మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. చూపుతిప్పుకోలేనంత అందంగా, మర్చిపోలేంత హంటింగ్ గా ఉండటం విశేషం. అందుకే ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.
 

48

చాలా రోజుల తర్వాత కాజల్‌ ఇంతటి రావిషింగ్‌ రెడ్‌ డ్రెస్‌లో ఇంతటి హాట్‌గా కనిపించడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అసలే కాజల్ తల్లి అయ్యాక మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే మరింత హాట్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇలా రెడ్‌ డ్రెస్‌లో చూస్తే తట్టుకోవడం తమ వల్ల కాదంటున్నారు నెటిజన్లు. కుర్రాళ్లకి దేత్తడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

58

కాజల్‌ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఇటీవల ఆమె కుమారుడు నీల్‌ కిచ్లుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. డెలివరీ ప్రాసెస్‌ నుంచి త్వరగానే కోలుకుంది. అదే సమయంలో తన అందం చెక్కు చెదరలేదనే సిగ్నల్స్ ఇస్తూ వస్తుంది. ఎప్పటికీలాగే ఫోటో షూట్లతో అదరగొడుతుంది. అయితే పెళ్లికి ముందుకంటే ఇప్పుడే ఆమె హాట్‌నెస్‌ పెరగడం విశేషం.

68

లేటెస్ట్ సండే ట్రీట్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సండే ట్రీట్‌ అదిరిపోయిందని సంబరపడుతున్నారు. ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. మొత్తంగా కాజల్‌ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇందులో తన చెల్లి నిధి అగర్వాల్‌తోనూ కలిసి ఆమె పోజులివ్వడం విశేషం.

78

కాజల్‌ ఇప్పుడు `ఇండియన్‌ 2` చిత్రంలో నటించాల్సి ఉంది. అందుకోసం ప్రిపేర్‌ అవుతుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కాజల్‌ రీఎంట్రీకి గట్టి ప్లాన్‌ చేసుకుంటుంది. అందుకే వరుసగా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తుంది.
 

88

కొత్తగా ఇప్పటి వరకు ఆమెకి అవకాశం దక్కలేదు. కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. అయితే కొన్ని స్క్రిప్ట్ లు వింటున్నట్టు టాక్. మరి ఎలాంటి పాత్రలతో ఆమె రీఎంట్రీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పెళ్లై, పిల్లలు పుట్టాక హీరోయిన్లుగా రాణిస్తున్నారు చాలా మంది కథానాయికలు. కాజల్‌ కూడా అలానే మళ్లీ హీరోయిన్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి ఏమేరకు అవకాశాలు అందుకుంటుంది. ఎంత వరకు సక్సెస్‌ అవుతుందనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories