తనలోని మరో యాంగిల్‌ బయటపెట్టిన కాజల్‌.. మనుషుల గురించి ఎంత బాగా చెప్పింది.. సొంత అనుభవమా?

Published : Jun 13, 2021, 01:48 PM IST

కాజల్‌ అందాల నటిగా తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కాజల్‌ తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది. మనుషుల గురించి ఒక్క వ్యాఖ్యంలో ఎంత బాగా చెప్పింది.   

PREV
110
తనలోని మరో యాంగిల్‌ బయటపెట్టిన కాజల్‌.. మనుషుల గురించి ఎంత బాగా చెప్పింది.. సొంత అనుభవమా?
కాజల్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. గతేడాది అక్టోబర్‌లో వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

210
ఓ వైపు కొత్త వ్యాపారాలతో దూసుకుపోతుంది. తన భర్తతో కలిసి దిండ్ల బిజినెస్‌ స్టార్ట్ చేసింది. మరోవైపు భర్తకి సంబంధించి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థని ప్రమోట్‌ చేస్తుంది.

310
సినిమాల విషయంలోనూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పెళ్లికి ముందు ఒప్పుకున్న కమిట్‌మెంట్‌ `ఆచార్య`ని దాదాపు పూర్తి చేసింది. చిరంజీవి సరసన ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. అటు తమిళంలోనూ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేసింది.

410
అయితే కొత్త మరో రెండు ప్రాజెక్ట్ లకు సైన్‌ చేసిందట. తెలుగులో నాగార్జునతో ప్రవీణ్‌ సత్తారు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళంలోనూ ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌, అలాగే ఓ వెబ్‌ సిరీస్‌కి కూడా కమిట్‌ అయ్యిందట.

510
ఇలా ఓ వైపు సినిమాలు, మరోవైపు బిజినెస్‌లు చూసుకుంటూ కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది కాజల్‌. ఇదిలా ఉంటే ఈ అమ్మడిలో మరో యాంగిల్‌ ఉంది. ఫిలాసఫీగా కూడా చెబుతుంది.

610
మనుషులను బాగా చదివేసినట్టు చెబుతుంది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో మనుషులను రెండు రకాలుగా వర్ణించింది. `ప్రపంచంలో మనుషులు రెండు రకాలు. ఒకరు అప్పుడే 10 గంటలైందా? అనుకునే వారు. మరొకరు ఇంకా పదే అవుతుందా? అనేవారు. ఇందులో విశేషమేంటంటే ఒక మైండ్‌ సెట్‌ వాళ్లు, మరో మైండ్‌ సెట్‌ ఉన్న వాళ్లని పెళ్లి చేసుకుంటారు` అని చెప్పింది.

710
ఈ లెక్కన కాజల్‌ తన సొంత అనుభవాన్ని తెలియజేసిందా అనే డౌట్‌ వస్తుంది. ఆమె గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు రకాల మనుషుల్లో కాజల్‌ ఏ రకంగా, గౌతం ఏం రకమో తెలియాల్సి ఉంది. చూడబోతే కాజల్‌ అప్పుడే పది అయ్యిందా అనుకునే జాబితాలో ఉండనున్నట్టు అర్థమవుతుంది.

810
ఇదిలా ఉంటే తాజాగా కాజల్‌ వాచ్‌కి సంబంధించిన ఓ కొత్త బ్రాండ్‌ని ఓపెనింగ్‌ కార్యక్రమంలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

910
కాజల్‌ లేటెస్ట్ ఫోటోలు.
కాజల్‌ లేటెస్ట్ ఫోటోలు.
1010
కాజల్‌ లేటెస్ట్ ఫోటోలు.
కాజల్‌ లేటెస్ట్ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories