సింగిల్‌గానే ఉన్నానంటోన్న వనితా విజయ్‌ కుమార్‌.. పెళ్లిపై షాకింగ్‌ కామెంట్‌

Published : Jun 13, 2021, 11:36 AM IST

నటి వనితా విజయ్‌ కుమార్‌ మూడు పెళ్లిళ్లతో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. జీవితంలో ఇంకోసారి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. దీంతో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.   

PREV
110
సింగిల్‌గానే ఉన్నానంటోన్న వనితా విజయ్‌ కుమార్‌.. పెళ్లిపై షాకింగ్‌ కామెంట్‌
ప్రముఖ నటుడు విజయ్‌ కుమార్‌ కుమార్తె వనితా విజయ్‌ కుమార్‌ తెలుగులో `దేవి` చిత్రంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించిందీ భామ. బిగ్‌బాస్‌ వంటి షోస్‌లోనూ పాల్గొని ఆకట్టుకుంది.

210
కానీ నటిగా కంటే పెళ్లిళ్ల ద్వారానే బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పటికే ఈ అమ్మడు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనే పీటర్‌ పాల్‌ని పెళ్లి చేసుకుంది.పట్టుమని మూడు నెలలు కూడా కాపురం చేయలేదు. అతను తాగుబోతు, హింసిస్తున్నాడని చెప్పి విడాకులు తీసుకుంది. దీంతో మరింత చర్చనీయాంశంగా మారింది.

310
వరుసగా ప్రేమలో పడటం, ప్రేమ విఫలం కావడం వనితకి కామన్‌ అయిపోయింది. ఇన్నాళ్లు అన్ని జ్ఞాపకాలు వదిలేసి ఒంటరి జీవితం గడుపుతున్న వనితా మరోసారి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గుప్పుమన్నాయి. నాల్గో పెళ్లికి వనిత రెడీ అవుతుందని కోలీవుడ్‌లో చర్చ మొదలైంది.

410
తాజాగా దీనిపై స్పందించింది వనిత. సంచలన విషయాలను వెల్లడించింది. ఇకపై తాను మ్యారేజ్‌ చేసుకోబోయేది లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని చెప్పింది.

510
`ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇకపై ఇలాగే ఉంటాను. దయచేసి, నా జీవితం గురించి అసత్య వార్తలు వ్యాప్తి చేయకండి. ఆ వార్తలు కూడా నమ్మకండి. నా జీవితం ఎవ్వరికీ సమస్య కాదు.

610
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉన్నాయి వాటి గురించి చూడండి. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వాళ్లు.. నా గురించి కాకుండా మీ జీవితం గురించి బాధపడండి` అని వనితా విజయ్‌కుమార్‌ తెలిపారు.

710
వనితా ప్రస్తుతం `అనల్‌ కాట్రు`, `2కే అజాగనథు కాధల్‌`, `అంధగన్‌` చిత్రాల్లో నటిస్తుంది. పూర్తిగా నటనపై దృష్టి పెట్టింది.

810
వనితా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు.
వనితా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు.
910
వనితా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు.
వనితా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు.
1010
వనితా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు.
వనితా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories