19
మ్యారేజ్ తర్వాత విడుదలవుతున్న తన తొలి చిత్రమిదని చెప్పింది కాజల్. ఈ ఈవెంట్‌లో ఆమె చీరకట్టులో మెరిసింది. కుర్రాళ్ల మతిపోగొట్టింది.

Subscribe to get breaking news alertsSubscribe 29
కాజల్‌పై మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆమెని ప్రత్యేకంగా సత్కరించారు.

39
అలాగే విష్ణు సైతం కాజల్‌పై పలు సెటైర్లు వేశాడు. దీంతో నవ్వులు పూయించాయి.

49
మరోవైపు రానా మాట్లాడారు. కాజల్‌తో కలిసి పెళ్లైన జంటగా `నేనే రాజు నేనే మంత్రి`లో నటించామని, ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లై పోయిందన్నారు.

59
మొత్తంగా కాజల్ మ్యారేజ్ తర్వాత ఈవెంట్‌లో మెరవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. దీంతో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

69
`మోసగాళ్లు` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాజల్ సందడి.

79

89

99

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...