`హరిహర వీరమల్లు`లో పవన్‌ లుక్స్ పై క్రేజీ న్యూస్‌ చెప్పిన స్టయిలీస్ట్

Published : Mar 15, 2021, 08:14 PM ISTUpdated : Mar 15, 2021, 08:16 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలై గూస్‌బంప్స్ తెప్పిచ్చింది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఇందులో పవన్‌ గెటప్స్ పై ఓ క్రేజీ న్యూస్‌ వినిపిస్తుంది. ఆయన మూడు గెటప్స్ లో కనిపిస్తారట. కనీ వినీ ఎరుగని విధంగా ఆయన లుక్స్ ఉంటాయని చెబుతున్నారు స్టయిలీస్ట్.   

PREV
17
`హరిహర వీరమల్లు`లో పవన్‌ లుక్స్ పై క్రేజీ న్యూస్‌ చెప్పిన స్టయిలీస్ట్
క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. పవన్‌ ఇలాంటి పీరియాడికల్‌ అండ్‌ హిస్టారికల్‌ చిత్రం చేయడం ఇదే మొదటి సారి. అయితే యోధుడిగా కనిపించే పవన్‌ గెటప్స్ కోసం భారీ కసరత్తులు జరుగుతున్నాయట.

27
తాజాగా ఈ సినిమాకి స్టయిలీస్ట్ గా పనిచేస్తున్న ఐశ్వర్య రాజీవన్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో పవన్‌ మూడు డిఫరెంట్స్ లుక్స్ లో కనిపిస్తాడట. వాటి కోసం దాదాపు ముప్పై రకాల కాస్ట్యూమ్స్ ధరించనున్నట్టు చెప్పారు. అయితే ఈ సినిమా కోసం పవన్‌ రెండు రకాల కాస్ట్యూమ్స్ ని ప్రయత్నించాడని, మిగిలిన అన్నింటిని ఓకే చెప్పి ఆశ్చర్యపరిచాడని చెప్పింది.

37
సినిమాలో పవన్‌ చేతికి ధరించి కడియం, ఇతర ఆభరణాలను తమ టీమ్‌ ప్రత్యేకంగా తయారు చేసిందని, కాస్ట్యూమ్‌ కూడా పవన్‌ కోసం స్పెషల్‌గా డిజైన్‌ చేశామని చెప్పారు. పవన్‌ అవుట్‌ ఫిట్స్ కోసం దాదాపు 100 థాన్ల ఫ్యాబ్రిక్‌ కొనుగోలు చేశామన్నారు.

47
సినిమా 17వ శతాబ్దం నాటి మొఘల్స్ కుతుబ్‌ షాహిల కాలం నాటి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతున్న నేపథ్యంలో ఆనాటి వస్త్రాధారణకు ప్రయారిటీ ఇచ్చామని, సహజత్వం పండేలా కేర్‌ తీసుకుంటామని, అందుకోసం ఇండియాలోని పలు ప్రాంతాలను సందర్శించినట్టు చెప్పింది. ఇందులో పవన్‌ కుతుబ్‌ షాహి చట్టాలను వ్యతిరేకించి, పోరాడే యోధుడిగా కనిపిస్తాడని చెప్పారు.

57
ఇందులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌.. ఔరంగజేబ్‌ పాత్రలో నటిస్తున్నాడు. పవన్‌ సరసన హీరోయిన్లు నిధి అగర్వాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేట్‌ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా ఇది రూపొందుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

67
పవన్‌ ప్రస్తుతం `వకీల్‌సాబ్‌`లో నటిస్తున్నారు. ఇది ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఆకట్టుకుంటున్నాయి. 17న మరో పాట విడుదల కానుంది. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

77
దీంతోపాటు పవన్‌.. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` రీమేక్‌లో రానాతో కలిసి నటిస్తున్నారు. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories