మిహీకా వచ్చాక నా లైఫ్‌లో జరిగిన ఊహించని మార్పు అదే.. షాకింగ్‌ విషయం వెల్లడించిన రానా..

Published : Mar 15, 2021, 09:22 PM IST

రానా కరోనా మహమ్మారి విజృంభన టైమ్‌లోనే మ్యారేజ్‌ చేసుకున్నారు. మ్యారేజ్‌ తర్వాత తన లైఫ్‌లో చాలా మార్పు వచ్చిందట. అయితే అందులో ఒకటి ఊహించని మార్పు చోటు చేసుకుందని చెప్పారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భార్య మిహీకా గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించారు.

PREV
16
మిహీకా వచ్చాక నా లైఫ్‌లో జరిగిన ఊహించని మార్పు అదే.. షాకింగ్‌ విషయం వెల్లడించిన రానా..
రానా తాను ప్రేమించిన ప్రియురాలు మిహీకా బజాజ్‌ని తన వశం చేసుకున్నాడు. ఆగస్ట్ లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో గ్రాండియర్‌గా జరిగింది. మిహీకి ఇంటీరియర్‌ డిజైనర్‌. మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేసిన రానా తర్వాత సినిమాల్లో బిజీ అయ్యారు.

26
ఆయన నటించిన `అరణ్య` చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా తన లైఫ్‌కి సంబంధించి, వైఫ్‌ మిహీకాకి సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను తెలిపారు.

36
మిహీకా తన జీవితంలోకి వచ్చాక తనలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. లైఫ్‌ మొత్తం పాజిటివ్‌గా మారిందన్నారు. అంతకు ముందు తన మైండ్‌ సెట్‌ ఒకలా ఉండేదని, ఇప్పుడు అనుకూల అంశాలకు ప్రయారిటీ ఇస్తుందన్నారు.

46
గతంలో రోజులో 24 గంటలు ఎవరు ఫోన్‌ చేసినా రెస్పాండ్‌ అయ్యేవాడినని ఇప్పుడు రాత్రి అయ్యిందంటే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ పెట్టుకుంటున్నానని, పూర్తిగా ఫ్యామిలీకే టైమ్‌ కేటాయిస్తున్నానని చెప్పాడు. ఇంటికి త్వరగా రావడం, టైమ్‌కి వెళ్లడం ఇలా జీవితం ఓ సిస్టమాటిక్‌గా మారిందని చెప్పారు. తనలో ఈ మార్పుని ఊహించలేకపోతున్నానని, తనకే ఆశ్చర్యంగా కాస్త షాకింగ్‌గా ఉందని చెప్పారు.

56
రానా ప్రస్తుతం హోస్ట్ గా `నెంబర్‌ 1యారీ` మూడో సీజన్‌ ప్రారంభం అయ్యింది. ఆదివారం నుంచి ఈ షో `ఆహా` ఓటీటీలో ప్రసారమవుతుంది. మొదటి ఎపిసోడ్‌లో `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, నాగ్‌ అశ్విన్‌ పాల్గొని సందడి చేశారు. నవ్వులు పూయించారు.

66
రానా మరోవైపు `విరాటపర్వం` చిత్రంలో నటిస్తున్నారు. కామ్రేడ్‌ రవన్న జీవితం ఆధారంగా దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి కథానాయిక.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories