మేకప్‌ లేకుండా మిర్రర్‌ సెల్ఫీతో కాజల్‌..కిల్లింగ్‌ లుక్స్ తో చంపేస్తుందట.. బాబోయ్‌ ఏంటీ దారుణం!

First Published Jun 11, 2021, 11:17 AM IST

కాజల్‌ తన అభిమానులకు షాక్‌ ఇచ్చింది. మేకప్‌ లేకుండా మిర్రర్‌ వద్ద సెల్ఫీతో పోజులిచ్చింది. కిల్లింగ్‌ లుక్స్ తో చంపేస్తానంటోంది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్‌ ఏంటీ దారుణం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

కాజల్‌ పెళ్లి తర్వాత చాలా మారిపోయింది. చాలా కొంటెగానూ మారింది. తన అభిప్రాయాలను, మరింత ఓపెన్‌గా పంచుకుంటోంది. లాక్‌ డౌన్‌ పుణ్యమా అని సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది.
undefined
పెళ్లి టైమ్‌ నుంచి రెగ్యూలర్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోని, ఏదో ఒక విషయాలను పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటుంది.
undefined
ఇటీవల హాట్‌ లుక్‌తో జిమ్‌లో సెగలు రేపితే ఇప్పుడు మరింత హాట్‌గా మారిపోయింది. అయితే అది మేకప్‌ లేకుండా. మేకప్‌ లేకుండా మిర్రర్‌ వద్ద సెల్ఫీ తీసుకుంటూ పోజులిచ్చింది.
undefined
ఈ ఫోటోని అభిమానులతో పంచుకోగా, అది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లకి, అభిమానులకు షాక్‌ ఇస్తుంది. కొందరైతే ఏంటీ దారుణం అంటూ కామెంట్‌ చేయడం విశేషం.
undefined
ఇప్పుడే కాదు గతంలోనూ ఓ సందర్భంలో మేకప్‌ లేకుండా పోజులిచ్చి ఇన్‌స్పైరింగ్‌ విషయాలను పంచుకుంది. మేకప్‌లోని అందం కాదు, మనసు ముఖ్యమని తెలిపింది.
undefined
అంతేకాదు పలు సందర్భాల్లో మేకప్‌ లేకుండా ఫోటోలకు చిక్కి షాక్‌ ఇచ్చింది. అయితే గతంలో మేకప్‌ లేకపోయినా బాగానే ఉంది కాజల్‌. కానీ తాజాగా పంచుకున్న ఫోటోలో మాత్రం ఆమె అందం కనిపించడం లేదు.
undefined
వీటితోపాటు ఇటీవల గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఇంటర్నెట్‌లో వేడి పుట్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యారేజ్‌ తర్వాత మరింతగా రెచ్చిపోతూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
undefined
ఇక కాజల్‌ తెలుగులో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు నాగార్జున, ప్రవీణ్‌ సత్తారు చిత్రంలో నటిస్తుంది. అలాగే మరో సినిమాకి ప్లాన్‌ జరుగుతుందట.
undefined
తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కాజల్‌.
undefined
click me!