భగవంత్ కేసరి సినిమాకు కాజల్ 1.05 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాజల్ కంటే శ్రీలీల ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుసమాచారం. శ్రీలీల మాత్రం ఈసినిమాకు ఏకంగా 1.8 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. భగవంత్ కేసరి స్క్రిప్ట్ ధమాకా టైంలో ఒకే చేసింది కాబట్టి.. ఇప్పుడున్న డిమాండ్ కి ఇంకా తక్కువగానే శ్రీలీల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.