తాజాగా తమన్నా పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్టార్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు మైమరిపిచిపోతున్నారు. అందాల ప్రదర్శనకు, హాట్ హాట్ ఫోజులకు మంత్రముగ్ధులవుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ గా మారుస్తున్నారు. తమన్నా ప్రస్తుతం ‘బంద్రా’ అనే మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.