అండర్‌ వాటర్‌లో కాజల్‌-గౌతమ్ ఘాటు‌ రొమాన్స్.. కుళ్లుకుంటున్న సెలబ్రిటీలు

Published : Nov 17, 2020, 09:08 AM IST

కొత్త జంటగా కాజల్‌ అగర్వాల్‌- గౌతమ్‌ కిచ్లు హనీమూన్‌ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. హనీమూన్‌ అనే పదానికే కొత్త అర్థాన్ని తీసుకొస్తున్నారు. గత పది రోజులుగా ఈ న్యూ కపుల్‌ ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. తాజాగా అండర్‌ వాటర్‌లోనూ సరికొత్త రొమాన్స్ కి తెరలేపారు. 

PREV
17
అండర్‌ వాటర్‌లో కాజల్‌-గౌతమ్ ఘాటు‌ రొమాన్స్.. కుళ్లుకుంటున్న సెలబ్రిటీలు

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అక్టోబర్‌ 30న ముంబయికి చెందిన గౌతమ్‌ కిచ్లుని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కొత్త జంట ఒకరి విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసి తిరుగుతున్నారు. 

27

మ్యారేజ్‌ అయిన వెంటనే ఫోటోషూట్‌తో రెచ్చిపోయిన ఈ జంట ఆ తర్వాత గ్యాప్‌ ఇవ్వకుండానే హనీమూన్‌కి వెళ్లారు. మాల్డీవ్స్ లో రొమాన్స్ చేస్తున్నారు. బ్లూ వాటర్‌లో, బ్లూ డ్రెస్సులు ధరించి ఆ మధ్య ఆకట్టుకున్న ఈ కపుల్‌.. ఏకంగా అండర్‌ వాటర్‌లోనే హనీమూన్‌ ఏర్పాట్టు చేశారు. 

37

సముద్రంలోని అక్వేరియంలో ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకున్న ఈ క్రేజీ కపుల్‌..తాజాగా కొత్త ఫోటోలను పంచుకున్నారు. వాటర్‌లో ఉండేలా స్విమ్మింగ్‌కి సంబంధించిన సూట్‌ ధరించి కాసేపు ఇద్దరు వాటర్‌లోనే గడిపారు. 

47

ఒంటరిగానూ కాజల్‌ వాటర్‌లో చాలా సేపు కాజల్‌ ఉండి ఆశ్చర్య పరిచింది. అంతేకాదు ఆ ఫోటోని పంచుకుంటూ, సముద్రంలో ఏకాంతంగా గడిపితే ఊహించని ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని పేర్కొంది. 
 
57

మరోవైపు కాజల్‌, గౌతమ్‌ ఒకరినొకరు పట్టుకుని చాలా సేపు వాటర్‌లో ఉండిపోయారు. దీన్ని ఉద్దేశించి కాజల్‌ చెబుతూ, నేను సముద్రాన్ని ప్రేమిస్తాను. అదే సమయంలో నాకు నీలం రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రశాంతత పొందుతాన`ని పేర్కొంది. 

67

మరో రెండు ఫోటోలను పంచుకుంటూ, `విశ్వం ఒక సముద్రం లాంటిదని, దానిపై మనం తరంగాలమని, కొందరు దానిపై సర్ఫ్‌ చేయాలని నిర్ణయించుకుంటే, మరికొందరు డైవ్‌ చేయడానికి సాహసిస్తారు` అని చార్బెల్‌ టాడ్రోస్‌ కొటేషన్‌ని పంచుకుంది కాజల్‌. 

77

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరి ఘాటు రొమాన్స్, హనీమూన్‌ చూసి ఇతర సెలబ్రిటీలు సైతం కుళ్లుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories