వాడివేడిగా సాగిన నామినేషన్స్‌లో అభి,మోనాల్, హారిక, లాస్య, అరియానా, సొహైల్‌లు నామినేట్ అయ్యారు. అఖిల్‌ని బిగ్ బాస్ కెప్టెన్ చేయడం వల్ల ఈ నామినేషన్స్ నుంచి సేవ్ కాగా.. మిగిలిన ఆరుగురూ నామినేషన్స్‌లో ఉండటం విశేషం.