రష్మీతో ఎఫైర్ పై నోరు విప్పిన సుధీర్, లవ్ ట్రాక్ నిజమే...కాకపోతే!

Published : Nov 16, 2020, 06:59 PM IST

సెలబ్రిటీల అఫైర్స్ అంటే సాధారణంగా ప్రేక్షకులలో ఆసక్తి ఉంటుంది. ఇక బుల్లితెర తారల మధ్య కూడా అఫైర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. బాలీవుడ్ లో ఈ సాంప్రదాయం కొంచెం ఎక్కువగా ఉంటుంది. 

PREV
18
రష్మీతో ఎఫైర్ పై నోరు విప్పిన సుధీర్, లవ్ ట్రాక్ నిజమే...కాకపోతే!

ఇక టాలీవుడ్ లో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ఎఫైర్ అనేది, హాట్ టాపిక్ గా ఉంది. చాలా కాలంగా వీరి మధ్య ఎఫైర్  నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

28

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కామెడీ షో జబర్ధస్త్ షోలో వీరిద్దరి రొమాన్స్ మొదలైంది. ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే, డాన్స్ రియాలిటీ షోలో ఢీలో వీరి రొమాన్స్ పీక్స్ అని చెప్పాలి.

38

ఈ జంట పట్ల ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి రీత్యా షో నిర్వాహకులు రష్మీ, సుధీర్ ల మధ్య రొమాంటిక్ సాంగ్స్, స్కిట్స్ రూపొందిస్తున్నారు. 
 
48

ప్రత్యేకమైన ఈవెంట్స్ లో వీరిద్దరికి పెళ్లి చేయడం కూడా జరిగింది . రష్మీ కోసం సుధీర్ రొమాంటిక్ గా పాడితే, రష్మీ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

58

వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసిన ప్రతి ఒక్కరు, రష్మీ, సుధీర్ ల మధ్య ఏదో నడుస్తుందని చెప్పుకుంటున్నారు. రష్మీతో తనకున్న సంబంధం పై సుధీర్ స్పందించారు. 

68

రష్మీతో నాకు లవ్ ట్రాక్ ఉన్నది నిజమే, కాకపోతే అది ఆన్ స్క్రీన్ వరకే అన్నాడు. ఆ కాన్సెప్ట్ తో ఓ స్కిట్ చేశాం. అది హిట్ కావడంతో  అప్పటి నుండి అనేక ప్రోగ్రామ్స్ లో అదే స్టోరీతో స్కిట్స్ చేయడం ప్రారంభించారు. 
 
78

నిజానికి మేము షూటింగ్ లో ఉన్నంత వరకు మాత్రమే, లవర్స్ గా కనిపిస్తాం, ఆ తరువాత మేము మంచి మిత్రులం మాత్రమే అన్నాడు. 
 
88

ఇక తాను సక్సెస్ కావడంలో రష్మీ పాత్ర కూడా ఉందని సుధీర్ అన్నాడు. రష్మీతో తన రొమాన్స్ సక్సెస్ కావడం వలన,  తనకు మంచి ఆఫర్స్ వచ్చినట్లు సుధీర్ చెప్పుకొచ్చాడు.

click me!

Recommended Stories