అదొక్కటే లోపం.. లేదంటేనా కాజల్ ఊపూపేది.. ఖతర్నాక్ అవుట్ ఫిట్ లో చందమామ ఫోజులు చూశారా?

First Published | Nov 18, 2023, 4:46 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా సినిమా అప్డేట్స్ ఇస్తూ ఫిదా చేస్తున్నారు. మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతున్నారు. 

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. అదిరిపోయే ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో అదరగొడుతోంది. తన పెర్ఫామెన్స్ తో ఆకటుకుంటోంది. కానీ రెండో దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది.


కానీ ఈ స్టార్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే కనిపిస్తోంది. తరుచుగా తన గురించిన అప్డేట్స్ అందిస్తోనే వస్తోంది. తన లేటెస్ట్ ఫొటోలను కూడా పంచుకుంటోంది. 

మరోవైపు స్టన్నింగ్ గా పొటోషూట్లు చేస్తూ కూడా అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 

కాజల్ తాజాగా పంచుకున్న ఫొటోల విషయానికొస్తే.. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ కాజల్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మంత్ర ముగ్ధులను చేసింది. 

బ్లాక్ కోట్ మరియు లెహంగా లాంటి వేర్ లో  స్టార్ బ్యూటీ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మత్తెక్కించేలా ఫోజులిస్లూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. అలాగే లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ ఆకట్టుకుంది. 

అయితే, పెళ్లి, ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఫేస్ లో కాస్తా మార్పులు వచ్చాయి గానీ.. లేదంటే మైండ్ బ్లోయింగ్ గా దర్శనమిచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా స్టన్నింగ్ లుక్ ల్ మెరుస్తూనే ఉందని.. ముందుకు అదిరిపోయే పాత్రలో అలరిస్తుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో కాజల్ త్వరలోనే ‘సత్యభామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!