వయస్సు పెరుగుతుందా.. తగ్గుతుందా.. ఈరేంజ్ లో భూమికా చావ్లాను చూస్తే మైండ్ బ్లాకే

First Published | Nov 18, 2023, 2:29 PM IST

లేట్ వయస్సులోనూ భూమికా చావ్లా అందాలతో అదరగొడుతోంది. మరీ యంగ్ బ్యూటీగానే దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా మినీ డ్రెస్ లో భూమికా ఇచ్చిన స్టిల్స్ కు చూపు తిప్పుకోవడం కష్టమనే చెప్పాలి. 

సీనియర్ నటి భూమికా చావ్లా (Bhumika Chawla)  తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు సందడి చేసిన విషయం తెలిసిందే. స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. 
 

అయితే, భూమికా అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం ఛేంజ్ కాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఈ ముదురు భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గానే కనిపిస్తోంది. చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. 
 


సినిమాల పరంగా ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్నపాత్రల్లో మాత్రమే నటిస్తోంది. తనదైన పెర్పామెన్స్ తో ఆకట్టుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. 
 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ తన చిత్రాలకు సంబంధించిన  అప్డేట్స్  ఇస్తూ నెట్టింట సందడి చేస్తోంది. అలాగే స్టన్నిగ్ ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న భూమికా ఇప్పటికీ అలాగే మెరుస్తూ మైమరిపిస్తోంది. 

తాజాగా భూమికా పంచుకున్న ఫొటోలను చూస్తే కుర్రకారుకు మైండ్ బ్లాక్ అనే చెప్పాలి. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత యంగ్ గా కనిపిస్తూ మతులు పోగొడుతోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ ఫోజులిస్తూ మతిపోగొడుతోంది. 

బ్లాక్ మినీ డ్రెస్ లో అందాల దర్శనం చేసింది. ఈ వయస్సులో కూడా భూమికా థైస్ చూపిస్తూ మతులు పోగొడుతోంది. కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా స్టిల్స్ ఇస్తోంది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఆమె లుక్ ను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. చివరిగా భూమికా హిందీలో ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’తో అలరించింది.  

Latest Videos

click me!