టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (kajal Aggarwal) తన బ్యూటీఫుల్ లుక్స్ తో అభిమానులను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న సీనియర్ బ్యూటీ అందంతో అట్రాక్ట్ చేస్తోంది.
28
వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న కాజల్ తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో అందచందాలను ప్రదర్శించింది. మతిపోగొట్టే ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
38
తాజాగా కాజల్ పంచుకున్న ఫొటోస్ విషయానికొస్తే... చందమామ చీరకట్టులో మెరిసింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో నడుము, నాభీ అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేసింది.
48
కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. మత్తెక్కించేలా ఫొటో ఫోజులిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది.
58
కాజల్ తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చినా అందంతో కట్టిపడేసింది. బ్యూటీఫుల్ శారీలో మంత్రముగ్ధులను చేసింది. గ్లామర్ ఫొటోలను పంచుకుని కుర్రకారును చూపు తిప్పుకోకుండా చేసింది.
68
ప్రస్తుతం ఆ ఫొటోలను అభిమానులను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ట్రెడిషనల్ లుక్ కు ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఎంత అందంగా ఉందో పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.
78
కాజల్ కూడా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. వెండితెరపై అలరిస్తూనే... మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన గురించిన అప్డేట్స్ తో ఆకట్టుకుంటోంది.
88
తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ ను ప్రారంభించిన సందర్భంగా ఈ లుక్ లో మెరిసింది. తాజగా బ్యూటీఫుల్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంది. ఇక కాజల్ ‘సత్యభామ’, ‘ఉమా’, ‘ఇండియన్ 2’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.