పెళ్ళికి ముందే రొమాన్స్ స్టార్ట్ చేసిన కాజల్-కిచ్లు‌.. ఎల్లో సారీలో అందాల కవ్వింత

Published : Nov 02, 2020, 01:50 PM IST

కాజల్‌-గౌతమ్‌ కిచ్లు అప్పుడే రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. నిన్న పెళ్ళయ్యాక ఫోటోలకు ఇద్దరు కలిసి పోజులిస్తూ రెచ్చిపోయారు. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను పంచుకుంది కాజల్‌. ఎల్లో శారీలో అకట్టుకుంటోంది. కనువిందు చేస్తుంది.

PREV
116
పెళ్ళికి ముందే రొమాన్స్ స్టార్ట్ చేసిన కాజల్-కిచ్లు‌.. ఎల్లో సారీలో అందాల కవ్వింత

పెళ్ళికి సంబంధించి ఫోటో షూట్‌తో ఆదివారం తన అభిమానులను కనువిందు చేసిన కాజల్‌ తాజాగా ఎంగేజ్‌మెంట్‌ కి చెందిన ఫోటోలను పంచుకుని అలరించింది. 
 
216

ఇందులో ఎల్లో శారీ కట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది కాజల్‌. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్ర డిజైన్‌ చేసిన పలుచని ఎల్లో కలర్‌ శారీలో కనువిందు చేశారు. వయ్యారాలు ఒలికిస్తూ కాజల్‌ ఇచ్చిన పోజులు విశేషంగా ఆట్టుకుంటున్నాయి.
 
316

మరోవైపు భర్తతో కలిసి పెళ్ళికి ముందే రొమాన్స్ కు దిగింది కాజల్‌. ఫోటో షూట్‌లో వీరిద్దరు రెచ్చిపోయి పోజులిచ్చారు. వీరి కెమిస్ట్రీ బాగా పండిందని చెప్పొచ్చు. వీరిద్దరు కలిసి ఇచ్చిన ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో మాస్క్ తోనూ కనిపించడం విశేషం. ఇక కిచ్లు గోదుమ కలర్‌ డిజైనింగ్‌ వేర్‌ ధరించారు. 
 
416

ఈ సందర్బంగా డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకి కాజల్‌ థ్యాంక్స్ చెప్పింది. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఈ ఫోటోలను పంచుకుంటూ ఆయన డిజైనింగ్‌ని ప్రత్యేకంగా కొనియాడింది. 

516

లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇంతటి అద్బుతమైన శారీని క్రియేట్‌ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పింది కాజల్‌.

616

ఈ శారీతో తమని స్పెషల్‌ చేసినందుకు, ఎంగేజ్‌మెంట్‌లో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పింది. కాజల్‌ చెప్పిన దాని ప్రకారం ఇవి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోస్‌ అని అర్థమవుతుంది.

716

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.

816

ఎల్లో శారీలో అందాల కవ్వింతగా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

916

మరోవైపు ఆదివారం కాజల్‌ తన పెళ్ళికి ముస్తాబైన ఫోటోలను పంచుకుంది. మ్యారేజ్‌లో కాజల్ భారీ ఎంబ్రాడయరీ లెహంగాలో మెరిశారు. జైపూర్ నుంచి తెప్పించిన ఆభరణాలతో కాజల్‌ను ముస్తాబు చేశారు. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేశారు.

1016

మొన్నటి వరకు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన కాజల్‌ ఇప్పుడు ఓ ఇంటికి కోడలయ్యారు. ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. అయితే పెళ్ళిలో ఆమె ధరించిన గులాబి రంగు లెహెంగా గురించి తెలిసి ఆమె అభిమానులు షాక్‌కి గురవుతున్నారు.
 
1116

దీన్ని తయారు చేసిన అనామికా ఖన్నా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. కాజల్‌ కోసం ఈ లెహెంగాని ఎంతో ప్రేమతో డిజైన్‌ చేసినట్టు చెప్పారు. 

1216

ఫ్లోరల్‌ డిజైన్‌లో జర్దోసి వర్క్‌ వేయడానికి 20 మంది దాదాపు నెల రోజులపాటు శ్రమించారట. దీని విలువ లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.

1316

కాజల్‌-గౌతమ్‌ కిచ్లు మ్యారేజ్‌ ఫోటోలు 

కాజల్‌-గౌతమ్‌ కిచ్లు మ్యారేజ్‌ ఫోటోలు 

1416

లెహంగాలో పోజులిస్తున్న కాజల్‌

లెహంగాలో పోజులిస్తున్న కాజల్‌

1516

తమ పెళ్ళిలో సౌత్‌కి చెందిన సాంప్రదాయాన్ని పాటించారు కాజల్‌, కిచ్లు జోడి. జిలకర్ర బెల్లం పెట్టుకున్నారు. 

1616

కాజల్‌ పెళ్ళి చాలా స్పెషల్‌గా మారింది. కరోనా కారణంగా అతికొద్ది మంది బంధుమిత్రులతో ఈ వేడుక జరిగింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories