జాన్వీతో శ్రీదేవి చివరిసారిగా ఏమన్నదో తెలుసా? షాకింగ్‌ విషయం వెల్లడించి

Published : Nov 02, 2020, 12:44 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి తన అభిమాన లోకాన్ని కన్నీటి సంద్రంలో ముంచేస్తూ రెండేళ్ల క్రితం దుబాయ్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె తనయ, నటి జాన్వీ కపూర్‌ శ్రీదేవి గురించి ఓ షాకింగ్‌ విషయం వెల్లడించింది.   

PREV
18
జాన్వీతో శ్రీదేవి చివరిసారిగా ఏమన్నదో తెలుసా? షాకింగ్‌ విషయం వెల్లడించి

అతిలోక సుందరిగా ఇండియన్‌ సినిమాని ఏలిన శ్రీదేవి అందానికి మరో పేరుగా నిలిచింది. అభినయానికి తానే ఓ అడ్రస్‌ అయ్యింది. ఐదు దశాబ్దాలకుపైగా ఇండియన్‌ చిత్ర సీమని అలరించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ స్టార్‌ హోట్‌ల్‌లో కన్నుమూశారు. 
 
28

అయితే చివరగా శ్రీదేవి తనలో ఓ మాట అన్నదని, అది ఎప్పటికీ మర్చిపోలేనని కూతురు జాన్వీ కపూర్‌ వెల్లడించింది. తాజాగా ఆమె కరణ్‌ జోహార్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

38

దుబాయ్‌ నుంచి వెళ్లడానికి రెడీ అవుతున్న రోజు రాత్రి నేను నిద్రిస్తున్నాను. అమ్మా మాకు భోజనం తీసుకొచ్చింది. నిద్ర లేపి ఇవ్వాలనుకుంది. కానీ నేను ఇంకా కాసేపు నిద్ర పోవాలని అనుకుంటున్నాను, అది నీతోనే అని చెప్పాను. అందుకు అమ్మ స్పందించి తాను ప్యాక్‌ చేయాల్సి ఉందని, తనని నిద్రపో.. అని చెప్పి జాన్వీ తలపై చేతితో నిమిరిందని తెలిపింది. 

48

ఇదే తమ మధ్య జరిగిన చివరి సంభాషణ అని తాజాగా జాన్వీ వెల్లడించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే శ్రీదేవి బాత్‌ టాబ్‌లో పడి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం సస్పెన్స్ గా మారింది. బోనీకపూర్‌పై ఆరోపణలు వచ్చాయి. 

58

కానీ దీనిపై విచారణ జరిపి శ్రీదేవి బాత్‌ టాబ్‌లోనే పడి చనిపోయిందని, ఆమెది హత్య కాదని తేల్చింది. బట్‌ ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీగానే ఉందని ఆమె అభిమానులు అంటుంటారు.

68

ఇక శ్రీదేవి తనయగా, హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ తొలి ప్రయత్నంగా `దఢఖ్‌` చిత్రంలో నటించింది. తొలి సినిమాతోనే మెప్పించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల `గుంజాన్‌ సక్సేనా` సినిమాతో మరోసారి మెప్పించింది. 
 
78

శ్రీదేవి, బోనీ కపూర్‌లకు ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లున్నారు. వీరిలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వగా, ఖుషీ కూడా హీరోయిన్‌గా ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది. ఇక బోనీ కపూర్‌ పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ఆయన `వకీల్‌ సాబ్‌`కి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

88

కూతుళ్ళతో శ్రీదేవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాను ఏ ఫంక్షన్‌కి వెళ్లినా, ఏ పార్టీకి వెళ్ళినా వీరిని తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా జాన్వీతో కలిసి వెళ్తుంటుంది. శ్రీదేవి చివరగా `మామ్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమాకిగానూ ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి ఉత్తమ నటిగా జాతీయఅవార్డు ఇచ్చారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories