మత్తెక్కించే చూపులతో హాట్‌ యాంగిల్స్ తో కైపెక్కిస్తున్న కాజల్‌.. దేవతలా ఉందట!

Published : Feb 25, 2021, 06:49 PM IST

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత గ్లామర్‌ విషయంలో మరింత డోస్‌ పెంచినట్టే కనిపిస్తుంది. గతంలో సినిమాల కోసం హాట్‌ షో చేస్తే, ఇప్పుడు మేగజీన్ల కోసం అందాలు ఆరబోస్తుంది. ఇటీవల వరుసగా గ్లామర్‌ షోతో రెచ్చిపోతుంది. తాజాగా ఓ మేగజీన్‌కి పంచుకున్న హాట్‌ ఫోటోలు దుమ్ముదుమారం రేపుతున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 

PREV
111
మత్తెక్కించే చూపులతో హాట్‌ యాంగిల్స్ తో కైపెక్కిస్తున్న కాజల్‌.. దేవతలా ఉందట!
వెడ్డింగ్‌వోవ్స్ మేగజీన్‌ కోసం డిజైనింగ్‌ వేర్‌ డ్రెస్సులో మెరిసింది కాజల్‌. ఇందులో కనువిందైన దుస్తులు ధరించి చమ్మక్కుమనిపించింది.

211
ముఖ్యంగా లెహంగా ఓణి, హాఫ్‌ శారీస్‌, గౌనులో ముస్తాబై అందాలు ఆరబోసింది. ఈ నయా పిక్స్ ని కాజల్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం అవి విశేషంగా వైరల్‌ అవుతుండటం విశేషం.

311
అయితే కాజల్‌ పెళ్లికి ముందు ఈ రేంజ్‌లో అందాలు ఆరబోసింది చాలా అరుదు. చాలా వరకు సినిమాల్లో తప్ప బయట పోజులిచ్చి హాట్‌ చేసింది చాలా తక్కువ సందర్భాల్లోనే.

411
కానీ మ్యారేజ్‌ తర్వాతే వరుసగా ఫోటో షూట్‌లకు పోజులిస్తూ కైపెక్కిస్తుంది. కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. హాట్‌ ఫోటోలతో కిర్రాక్‌ పుట్టిస్తుంది.

511
దీంతోపాటు ప్రోవోక్‌ అనే లైఫ్‌ స్టయిల్‌ మేగజీన్‌ కోసం భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి పోజులిచ్చింది. ఇందులో దేవతలా ఉన్నావంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

611
మరోవైపు తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతోంది కాజల్‌. భర్త గౌతమ్‌ కిచ్లుతోపాటు భావ పిల్లలతో సరదాగా ఎంజాయ్‌ చేస్తుంది.

711
ఆ పిల్లలతో కాజల్‌ ఆడుకుంటున్న ఫోటోలను ఇటీవల పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

811
ఆయా ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అభిమానుల్ని, నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.

911
కాజల్‌ ప్రస్తుతం సినిమాలతోనూ బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు మంచు విష్ణుతో `మోసగాళ్లు`లో నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని గురువారం చిరంజీవి విడుదల చేశారు.

1011
అలాగే తమిళంలో `ఇండియన్‌ 2`, `హే సినామిక` చిత్రాలు చేస్తుంది. ఇదే కాకుండా `లైవ్‌టెలికాస్ట్` పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేసింది. ఇటీవల విడుదలైన ప్రశంసలందుకుంటుంది. ఇందులో కాజల్‌ ఘోస్ట్ గా కనిపించడం విశేషం.

1111
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories