పెళ్లి సిద్దమైన కాజల్ కెరీర్ పరంగా కుడి ఢోకా లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఆచార్య, భారతీయుడు 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె నటించిన మోసగాళ్లు పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. పెళ్లి తరువాత కాజల్ ఈ చిత్రాల షూటింగ్ పూర్తి చేయాల్సి వుంది.