కాజల్‌ ఉమెన్స్ డే స్పెషల్‌.. ఫ్రంట్‌ బ్యాక్‌ చూపిస్తూ కిర్రాక్‌ పోజులు.. తమన్నా హాట్‌ పోస్ట్.. నెట్టింట రచ్చ

Published : Mar 08, 2023, 10:51 PM ISTUpdated : Mar 08, 2023, 11:23 PM IST

కాజల్‌ అగర్వాల్‌ కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతుంది. రీఎంట్రీకి అన్ని రకాలుగా సన్నద్దమవుతుంది. అందుకు అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకునే పనిలో పడింది. గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుంది. 

PREV
17
కాజల్‌ ఉమెన్స్ డే స్పెషల్‌.. ఫ్రంట్‌ బ్యాక్‌ చూపిస్తూ కిర్రాక్‌ పోజులు.. తమన్నా హాట్‌ పోస్ట్.. నెట్టింట రచ్చ

కాజల్‌ తాజాగా అదిరిపోయే పోజులిచ్చింది. ఇంటర్నెట్‌ అటెన్షన్‌ మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ అందాల విందు చేసింది. కవ్వించే పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేసింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. 
 

27

కాజల్‌ లేటెస్ట్ ఫోటోల్లో బ్లూ జీన్స్ షర్ట్, ప్యాంట్‌ ధరించింది. కసిగా చూస్తూ ఘాటు రేపే పోజులిచ్చింది. బ్యాక్‌, సైడ్‌, ఫ్రంట్ యాంగిల్‌లో ఫోటోలకు పోజులిచ్చింది కాజల్‌. ఇంతటి హాట్‌గా అందాల చందమామ పోజులివ్వడంతో కుర్రాళ్లంతా బేజారెత్తిపోతున్నారు. ఈ అమ్మడి ఫోటోలకు తోటి హీరోయిన్లు కూడా అవుతున్నారు. తమన్నా స్పందించింది. ఫైరింగ్‌ ఎమోజీలను పంపింది. కాజల్‌ గ్లామర్‌ దెబ్బకి తోటి హీరోయిన్‌ కూడా జెలసీఫీలవుతున్నారని చెప్పొచ్చు.

37

కాజల్‌ హోలీ స్పెషల్‌గా కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంటుంది. నిన్నట్నుంచి ఆమె పింక్‌ డ్రెస్‌లో క్యూట్‌ పోలిచ్చింది. అంతుకుముందు పలుచని బ్లూ డ్రెస్‌లో మెరిసింది. వాక్‌ చేస్తూ, డిఫరెంట్‌ పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది కాజల్‌.

47

రాను రాను హాట్‌ డోస్‌ పెంచింది. పింక్‌ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించి గిలిగింతలు పెట్టిన కాజల్‌ ఈ రోజులు బ్లూ జీన్స్ షర్ట్, ప్యాంట్‌ ధరించి కసిగా పోజులిచ్చింది. హాటెస్ట్ గా రెడీ అయి ఘాటు రేపేలా పోజులిచ్చింది. దీంతో రీఎంట్రీకి గట్టిగానే ప్లాన్‌ చేసుకుంటుందని అంటున్నారు నెటిజన్లు. ఆమె హాట్‌అందాలపై అంతే ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.
 

57

కాజల్‌ సినిమాకి దూరమై ఏడాదికి పైగానే అవుతుంది. చివరగా ఆమె `హే సినామికా` చిత్రంలో నటించింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం పరాజయం చెందింది. ఇక చిరంజీవితో మరోసారి `ఆచార్య`లో నటించినా, చివరికి ఆమె పాత్రని తీసేశారు. దీంతో ఆ చిత్రంలో కాజల్‌ని చూసుకోలేకపోయారు అభిమానులు. చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. 
 

67

ఇక అంతకు ముందు స్టార్‌ హీరోగా వెలిగింది కాజల్‌. తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ తో అత్యంత క్రేజ్‌ కలిగిన హీరోయిన్‌గా నిలిచింది. టాప్‌ స్టార్లందరితోనూ సినిమాలు చేసింది. చిరంజీవి నుంచి, ప్రభాస్‌, పవన్‌, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌చరణ్‌, కళ్యాణ్‌ రామ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రామ్‌ వంటి వారితోనూ కలిసి నటించి మెప్పించింది. 
 

77

కాజల్‌ త్వరలో బిజీ కాబోతుంది. ఆమె కమిట్‌ అయిన సినిమాలు చేయబోతుంది. దీంతోపాటు కొత్తగా మరిన్ని సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె `ఇండియన్‌ 2`లో నటించనుంది. ఇది గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్. ఇందులో కమల్‌తో జోడీ కట్టబోతుంది. దీంతోపాటు తెలుగులో బాలయ్యతో `ఎన్బీకే108`లో నటించబోతుంది. అలాగే తమిళంలో అజిత్‌తో ఓ సినిమా చేయబోతుందని సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories