జ్యోతిక సోషల్ మీడియా అకౌంట్ లో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. నీ భర్త కంటే దళపతి విజయ్ చాలా బెటర్ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ నీ భర్త కంటే యువ హీరో ప్రదీప్ రంగనాధ్ చాలా బాగా నటిస్తాడు అని పేర్కొన్నాడు. మరికొందరు సూర్య, కార్తీ ల కంటే విజయ్ మంచి నటుడు అని కామెంట్స్ చేశారు. సూర్య, కార్తీ లని ప్రదీప్ రంగనాథ్ లవ్ టుడే, డ్రాగన్ చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు తెచ్చి చూపించమను అని కొందరు సవాల్ చేశారు.