అంతే కాదుస్విమ్మింగ్ పూల్ వద్ద మినీ గ్రీన్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. థండర్ థైస్ తో, కసిగా కవ్వించే కళ్ళతో జ్యోతి రాయ్ ఇస్తున్న ఫోజులు చూస్తే ఆశ్చర్యపోక మానరు. సీరియల్స్ లో ఏంటిలా ఉండే జ్యోతిరాయ్ ఇలా షాకులు ఇస్తోంది ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.