అంతే కాదు ఏకంగా బెడ్ రూమ్ లో ఎద పరువాలతో రచ్చ చేస్తూ బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు కూడా వైరల్ అవుతున్నాయి. థండర్ థైస్ తో, కసిగా కవ్వించే కళ్ళతో జ్యోతి రాయ్ ఇస్తున్న ఫోజులు చూస్తే ఆశ్చర్యపోక మానరు. సీరియల్స్ లో ఏంటిలా ఉండే జ్యోతిరాయ్ ఇలా షాకులు ఇస్తోంది ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.