దాంతో ఆనంద్ (Anand) స్కూల్లో నన్ను మా అమ్మానాన్నల గురించి అడిగి బాధపెడుతున్నారు అని చెబుతాడు. అంతేకాకుండా ఏడ్చుకుంటూ నన్ను కన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అంట కానీ వివరాలు తెలియదు అని అంటాడు. వాళ్లే నా తల్లిదండ్రులు అనటంతో కార్తీక్ (Karthik), మోనితల ఫోటోలు చూసిన జ్వాల, హిమలు ఒక్కసారిగా షాక్ అవుతారు.