Malaika Arora: ఈమె వయసు 48 ఏళ్ళు అంటే నమ్మశక్యమేనా.. విరహ వేదనతో ముదురు బ్యూటీ గ్లామర్ విస్ఫోటనం

First Published Jul 6, 2022, 8:14 AM IST

ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది.బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది.బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

Malaika Arora ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. 

క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. 

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కళ్ళు జిగేల్ మనిపించే విధంగా ఉంది. గోల్డ్ కలర్ ట్రాన్స్పరెంట్ అవుట్ ఫిట్ లో మలైకా అందాలన్నీ చూపిస్తూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా మలైకా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లామర్ ఆటం బాంబ్ లా మలైకా అరోరా అందాలు వెదజల్లుతూ రెచ్చిపోయింది. గోల్డ్ కలర్ మెరుపుల్లో మలైకా అరోరా అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ఈ హాట్ స్టిల్స్ లో మలైకాని చూస్తే ఆమె వయసు 48 ఏళ్ళు అంటే నమ్మశక్యం కాదు. 

ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది. 

click me!