సల్మాన్ ఖాన్, విశాల్, ప్రభాస్, టబు, అనుష్క శెట్టి, శోభన... వీరందరి వయసు 40 ప్లస్. ఎవరికీ వివాహాలు కాలేదు. కొందరు అసలు చేసుకోమని తేల్చేశారు. ప్రభాస్ ని మీ పెళ్లి ఎప్పుడని అడిగితే... నవ్వేసి ఊరుకుంటాడు. లేదంటే సమాధానం దాటేస్తాడు. ఈ ప్రశ్న ఫేస్ చేయడం ప్రభాస్ కి అతి పెద్ద సవాల్. అందుకే మీడియా ముందుకు కూడా పెద్దగా రాడు.