టాప్‌ అందాలతో స్టయిల్‌గా హాట్‌ పోజులిస్తున్న జూనియర్‌ సమంత ఆత్మిక.. లుక్స్ మైండ్‌ బ్లాక్‌!

Published : Jul 18, 2021, 04:52 PM IST

జూనియర్‌ సమంతగా పాపులర్‌ అయ్యింది హీరోయిన్‌ ఆత్మిక. రూపులో అచ్చం సమంతని పోలినట్టు ఉన్న ఈ భామ తాజాగా గ్లామర్‌ పిక్స్ తో కట్టిపడేస్తుంది. హాట్‌ హాట్‌ లుక్స్ తో మతిపోగొడుతుంది. తగ్గేదెలే అంటోంది. 

PREV
19
టాప్‌ అందాలతో స్టయిల్‌గా హాట్‌ పోజులిస్తున్న జూనియర్‌ సమంత ఆత్మిక.. లుక్స్ మైండ్‌ బ్లాక్‌!
ఆత్మిక కోలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంది. సమంత పోలికలుండటంతో బాగా పాపులర్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో మరింతగా ఫాలోయింగ్‌ని పెంచుకుంది.

29
చేసింది ఒక్క సినిమానే అయినా సమంత ఫీచర్‌ కావడంతో ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది ఆత్మిక.

39
నాలుగేళ్ల క్రితం `మీసాయ మురుకు` అనే చిత్రంతో సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయమైంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌ హాప్‌ తమిజా హీరోగా పరిచయమైన ఈ చిత్రంతో ఆకట్టుకుంది.

49
ఈ సినిమా అనంతరం వరుసగా ఆఫర్లని అందుకుంటోంది. ఇప్పటికే ఈ భామ చేతిలో నాలుగు ప్రాజెక్ట్ లున్నాయి.

59
వైభవ్‌ హీరోగా రూపొందుతున్న `కట్టేరి` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు ఉదయనిధి స్టాలిన్‌తో `కన్నైనాంబతే` సినిమా చేస్తుంది.

69
మరో రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ దూసుకుపోతుంది. సమంత సిస్టర్‌ అనే ట్యాగ్‌తో క్రేజ్‌తోపాటు ఆఫర్లని దక్కించుకుంటుంది.

79
ఆత్మిక గ్లామర్‌ ఫోటోలతో ఓ వైపు నెటిజన్లని, మరోవైపు మేకర్స్ ని ఆకర్షిస్తుంది.

89
ఆత్మిక నయా గ్లామర్‌ ఫోటోలు.
ఆత్మిక నయా గ్లామర్‌ ఫోటోలు.
99
ఆత్మిక నయా గ్లామర్‌ ఫోటోలు.
ఆత్మిక నయా గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories