సీనియర్ నటి జయప్రద.. ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు. యమగోల, అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఓ షోలో జయప్రద, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ షోలో జయప్రద మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.