ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి స్టార్స్ నటించిన సినిమా బ్రహ్మాస్త. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈమూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక సౌత్‌లో ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాను సమర్పిస్తున్నారు.