స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రెట్రో లుక్, చితక్కొట్టేసిన అనుపమ.. బ్యాక్ అందాలు చూపిస్తున్న పిక్స్ వైరల్

Published : Sep 03, 2022, 09:51 AM IST

అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

PREV
18
స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రెట్రో లుక్, చితక్కొట్టేసిన అనుపమ.. బ్యాక్ అందాలు చూపిస్తున్న పిక్స్ వైరల్

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

 

28

చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకృష్ణుడి గురించి అద్భుతంగా చూపించారు. ఈ మూవీకి నార్త్ ఆడియన్స్ ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యారు. ఇటీవల రాఘవేంద్ర రావు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి అభినందించారు. 

38

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అనుపమ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. 

48

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

58

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో రెట్రో లుక్ తో అనుమప ఇస్తున్న ఫోజులు అద్భుతంగా ఉన్నాయి. చిలిపి పిల్లలాగా సొగసైన చీరలో అనుపమ మురిపిస్తోంది. 

68

రెట్రో స్టైల్ లో అనుపమ జడ కొప్పుతో అదిరిపోయే ఫోజులు ఇస్తోంది. వయ్యారంగా చీర కొంగుని చూపిస్తూ, బ్యాక్ సొగసుతో మంత్రం వేస్తూ మైమరపించేలా ఫోజులు ఇచ్చింది. చిరునవ్వులు చిందిస్తూ మ్యాజిక్ చేస్తున్న అనుపమ లుక్స్ కి యువత ఫిదా అవుతున్నారు. 

78

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

88

మొత్తంగా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తాను అని అనుపమ అంటోంది. 

click me!

Recommended Stories