తాజాగా ఎన్టీఆర్ జెప్టో సంస్థ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించారు.ఎన్టీఆర్ తో పాటు హాస్య నటి విద్యుల్లేఖ రామన్ కూడా ఈ యాడ్ లో కనిపించారు. కానీ ఈ యద లో ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. హ్యాండ్సమ్ గా ఉండే తారక్ ని దారుణంగా చూపించారు. గడ్డంకి, హెయిర్ స్టైల్ కి అసలు సంబంధం లేకుండా ఉంది. దీనితో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయింది. ఎన్టీఆర్ ని దారుణంగా చూపించడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.