స్టార్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోపం వచ్చింది. వచ్చిందే తడవుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు నెటిజన్లకు. స్టార్ హీరోలకు .. భారీ బడ్జెట్ సినిమాలకు కొరియోగ్రఫర్ గా పనిచ చేసిన జానీ మాస్టార్ .. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ,కన్నడ సినిమాలకు కూడా కొరియోగ్రఫర్ గా పనిచేశారు.