ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanamba) స్వీట్ షాప్ లో పగలంతా పని చేసి వచ్చిన నా కొడుకును నిద్రపోనివ్వవా? అని జానకి (Janaki) పై విరుచుకు పడుతుంది. అంతేకాకుండా రాత్రి అంతా నా కొడుకుని ఎటు తీసుకొని వెళ్ళావు అని అడుగుతుంది. ఇంకోసారి నా కొడుకుని అలా చెస్తే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది అని జ్ఞానాంబ జానకి కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.