చిన్న వయసులోనే మృత్యువు వెంటాడింది... ఆ నటుల గురించి మీకు తెలుసా?

First Published | Aug 7, 2024, 5:10 PM IST

కొందరు నటులు చాలా చిన్న వయసులోనే కన్నుమూశారు. వారిని మృత్యువు వెంటాడింది. వారు ఎవరో చూద్దాం 
 

Actors died in young age


రణదీప్ బంగు అనుకోకుండా మరణించాడు. ఆయన వయసు కేవలం 31. మద్యం అనుకుని పురుగుల మందు తాగిన రణదీప్ కన్నుమూశాడు. 25 ఏళ్లకే కన్నుమూసింది నటి జియా ఖాన్. దర్శకుడు వర్మ కాంపౌండ్ హీరోయిన్స్ లో జియా ఖాన్ ఒకరు. జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుని మరణించింది. 

Actors died in young age

నటి అమృత పాండే మరణించడం విషాదకరం. అమృత 27 ఏళ్ల ప్రాయంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఆఫర్స్ రాకపోవడం మానసికంగా కృంగదీసింది. దాంతో ఆత్మహత్య చేసుకుంది. 
 


Actors died in young age

కెరీర్లో ఎదుగుతున్న తిషా కుమార్ అతి తక్కువ ప్రాయంలో కన్నుమూసింది. క్యాన్సర్ బారిన పడిన తిషా జర్మనీలో చికిత్స పొందుతూ మరణించింది.
 

Actors died in young age

దివ్య సేథ్ షా, సిద్దార్థ్ సేథ్ షా కుమార్తె మిహిక చిన్న వయసులోనే కన్నుమూసింది. అనారోగ్యం పాలైన మిహిక మిహిక షా అకాల మరణం చెందింది. చిన్న వయసులో కన్నుమూసిన మరొక నటి సుహాని బట్నాగర్. ఓ అరుదైన వ్యాధి భారిన పడిన ఈ నటి 19 ఏళ్లకే కన్నుమూసింది.

Trinayani actress Pavitra Jayaram

సీరియల్ నటి పవిత్ర జయరామ్ త్రినయని సీరియల్ తో బాగా పాప్యులర్. కాగా ఈమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. పవిత్ర జయరాం వయసు 35 ఏళ్ళు అని సమాచారం.

Latest Videos

click me!