సక్సెస్ మీట్: ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన జాతి రత్నాలు యూనిట్!

First Published Mar 11, 2021, 7:39 PM IST

జాతి రత్నాలు చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన జాతి రత్నాలు హిట్  టాక్ సొంతం చేసుకుంది. 
 

ట్రైలర్, టీజర్స్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగా, నేడు మొదటి షో నుండే సినిమా హిట్ అన్నమాట వినిపిస్తుంది.
undefined
నేటి యూత్ కి కనెక్ట్ అయ్యేవిధంగా కామెడీ సబ్జెక్టు తెరకెక్కించన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
undefined
మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. కేక్ కట్ చేయడంతో పాటు, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
undefined
ఈ సక్సెస్ మీట్ లో హీరో నవీన్, ప్రియదర్శి, నిర్మాత నాగ్ అశ్విన్ మరియు దర్శకుడు అనుదీప్ పాల్గొన్నారు.
undefined
అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనడంతో పాటు ప్రసంగించారు. మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
undefined
అలాగే యూనిట్ మెంబర్స్ ఒకరికి మరొకరు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
undefined
ఓపెనింగ్స్ తోనే సత్తా చాటిన జాతి రత్నాలు... హిట్ టాక్ నేపథ్యంలో మంచి వసూళ్లు రాబట్టే సూచనలు కలవు.
undefined
వరుస విజయాలతో నవీన్ రేస్ లో దూసుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు తెలుగు, ఒక హిందీ చిత్రం చేస్తున్నారని సమాచారం.
undefined
అలాగే ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ కామెడీ  ద్వయం మరోమారు వెండితెరపై మెరిశారు.
undefined
దర్శకుడు అనుదీప్ సైతం మొదటి చిత్రంతోనే సత్తా చాటాడు. రెండవ చిత్రంగామార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కామెడీ మూవీ చేస్తారట.
undefined
సక్సెస్ మీట్ లో పాల్గొన్న జాతి రత్నాలు చిత్ర యూనిట్.
undefined
సక్సెస్ మీట్ లో పాల్గొన్న జాతి రత్నాలు చిత్ర యూనిట్.
undefined
సక్సెస్ మీట్ లో పాల్గొన్న జాతి రత్నాలు చిత్ర యూనిట్.
undefined
సక్సెస్ మీట్ లో పాల్గొన్న జాతి రత్నాలు చిత్ర యూనిట్.
undefined
సక్సెస్ మీట్ లో పాల్గొన్న జాతి రత్నాలు చిత్ర యూనిట్.
undefined
సక్సెస్ మీట్ లో పాల్గొన్న జాతి రత్నాలు చిత్ర యూనిట్.
undefined
click me!