ఎంబీఏ హెచ్ ఆర్ చేసిన అనసూయ.. కొన్నాళ్ళు జాబ్ చేశారు. ఆ సమయంలోనే ప్రేమ, పెళ్లి అన్నీ జరిగిపోయాయి. ఆమె గ్లామర్ ఫీల్డ్ కి పెళ్ళయాక ఎంటర్ అయ్యారు.

215
న్యూస్ రీడర్ గా బుల్లితెరకు పరిచయమైన అనసూయ జబర్ధస్త్ షోతో యాంకర్ గా మారారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. రష్మీ కంటే ముందు అనసూయనే జబర్ధస్త్ యాంకర్ గా చేశారు.

315
కారణం ఏమిటో గాని అనసూయ జబర్ధస్త్ షో నుండి బయటికి వెళ్లిపోయారు. ఎక్స్ట్రా జబర్ధస్త్ షో మొదలయ్యాక మరలా ఆమె ఎంటర్ కావడం జరిగింది.

415
ఇక అనసూయ తన గ్లామర్ తో టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ కి ఛాలెంజ్ విసురుతుంది. ఇద్దరు పిల్లలు కన్న తరువాత నా ముందు మీరెంత అన్నట్లు మైంటైన్ చేస్తుంది.

515
ఇటీవల జరిగిన చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో సెక్సీగా దర్శనం ఇచ్చింది. వేదిక ముందు రెండో వరుసలో కూర్చున్నా కానీ.. కెమెరాలు మాత్రం ఆమెనే టార్గెట్ చేశాయి.

615
ఒక విధంగా ఆ మూవీ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కూడా డామినేట్ చేసేలా అనసూయ తన గ్లామర్ తో వెలిగిపోయింది.

715
అనసూయ అంత అందంగా కనిపిస్తే హీరోయిన్స్ మా గతేంటని కుర్ర హీరోయిన్స్ కూడా బాధపడుతున్నారట.

815
మరి వాళ్ళను దృష్టిలో పెట్టుకోనైనా అనసూయ కొంచెం తక్కువ అందంగా కనిపిస్తే మంచిది.

915
ఇక యాంకర్ గా కంటే కూడా నటిగానే అనసూయ బిజీగా ఉన్నారు. పలు భాషలలో ఆమె చిత్రాలు చేస్తున్నారు.

1015
తెలుగుతో పాటు మలయాళ, తమిళ బాషలలో కూడా అనసూయకు అవకాశాలు రావడం విశేషం అని చెప్పాలి. నటిగా,

1115
యాంకర్ గా కెరీర్ బ్యాలన్స్ చేస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నారు ఆమె.