`జాతిరత్నాలు`తో ఒక్కసారిగా మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చింది ఫరియా అబ్దుల్లా. ఇందులో చిట్టి పాత్రలో మెప్పించింది. చిట్టి పాటతో పాపులర్ అయిన ఈ భామ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేలా లేదు. యూట్యూబ్ స్టార్‌గా వెలిగిన ఈ బ్యూటీ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని మాయ చేస్తూనే ఉంది. తాజాగా పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
ఇందులో నవీన్ పొలిశెట్టి లవర్‌గా క్యూట్ అందాలతో ఆకట్టుకుంది. ముందుగా `చిట్టి..`అనే పాటతో అందరికి పరిచయం అయిన ఈ అమ్మడు..సినిమాలో కూడా చిట్టి పాత్రలో మెస్మరైజ్ చేసింది.

321
తొలి చిత్రంతోనే హిట్ అందుకుని పాపులర్ అయ్యింది. అందరి దృష్టిని ఆకర్షించింది.

421
ఈ సందర్భంగా ఈ అమ్మడిని తరచి చూస్తే గ్లామర్ ఫోటోల పుట్ట బయటపడింది.

521
ఓవర్ ఎక్స్ పోజింగ్‌తో కాకుండా కాస్త ఆరోగ్యకరమైన అందమైన ఫోటోలతో నెటిజన్లని ఆకర్షిస్తుందీ బ్యూటీ.