111
`ఢీ`బ్యూటీ దీపికా పిల్లి చిలిపి తనంతో, హాట్ అందంతో, చలాకీతో మెస్మరైజ్ చేస్తుంది. `ఢీ` షోకి తనవంతూ క్రేజీని పాపులారిటీని తీసుకొస్తుంది.

Subscribe to get breaking news alertsSubscribe 211
గతవారం ప్రసారమైన షోలో ఆమె స్కూల్ గర్ల్ గా ముస్తాబైంది. ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, వైరల్ అవుతున్నాయి.

311
అయితే ఆమె ధరించిన లెహంగా మరీ పైకి ఉండటంతో కుర్రాళ్ల ఊపిరాగిపోయినంత పనవుతుంది. గట్టిగా గాలి వస్తే దుమ్ము దుమారమే అంటున్నారు.

411
గాలికొడితే దీపికా పిల్లి కొంప కొల్లేరు కావడం ఖాయమంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

511
క్యూట్‌గా, హాట్‌గా కుర్రాళ్లని రెచ్చగొట్టేలా ఉన్నాయి దీపికా పిల్లి ఫోటోలు.

611
మరోవైపు జీన్స్ పాంట్, స్లీవ్‌లెస్ టాప్ ధరించి హోయలు పోయింది. ఆయా ఫోటోలు మరింతగా హీటెక్కిస్తున్నాయి.

711
ఇక దీపికా పిల్లి `ఢీ` షోలో రష్మీకి దీటుగా రాణిస్తుంది. `క్వీన్` టీమ్‌కి లీడర్‌గా వ్యవహరిస్తుంది.

811
ఇందులో హైపర్ ఆదితో కలిసి ఆమె పులిహోర కలుపుతున్న విషయం తెలిసిందే. మరి ఈ పులిహోరలు ఏ తీరం చేరుతాయో చూడాలి.

911
ప్రస్తుతం దీపికా గ్లామర్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

1011
దీపికా పిల్లి ఈ గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ సాఫ్ట్ హార్ట్, స్వీట్ సోల్ అని పేర్కొంది.

1111
లేటెస్ట్ ఈ గ్లామర్ ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...