రాయల్‌ లుక్‌లో రాజహంసలా అతిలోక సుందరి తనయ హోయలు.. జాన్వీని ఇలా చూస్తే స్వయంవరం వెళ్తారేమో!

Published : Dec 14, 2022, 09:10 PM IST

అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లతో ఆకట్టుకుంటుంది. గ్యాప్‌ లేకుండా తన అందాల దాడికి దిగుతూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త లుక్‌లో మెరిసింది. 

PREV
18
రాయల్‌ లుక్‌లో రాజహంసలా అతిలోక సుందరి తనయ హోయలు.. జాన్వీని ఇలా చూస్తే స్వయంవరం వెళ్తారేమో!

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) రాజకుమారిలా మారిపోయింది. రాయల్‌ లుక్‌లో ముస్తాబై రాజహంసలా కనిపిస్తుంది. భారీ డిజైనింగ్‌ వేర్‌లో జాన్వీ అందాల మరింత రెట్టింపయ్యాయి. తాజాగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 
 

28

జాన్వీ హాట్‌ అందాలకు కేరాఫ్‌. అయితే దాన్నుంచి కాస్త రిలీఫ్‌ ఇచ్చిందీ క్రేజీ బ్యూటీ. రాజకుమారి లుక్‌లో ముగ్దమనోహరం, మరింత అందంగా కనిపించి కనువిందు చేస్తుంది. చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనేట్టుగా ఆమె హోయలు పోయింది. ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
 

38

ఓ మేగజీన్‌ కోసం జాన్వీ కపూర్‌ ఇలా అందంగా, రాజహంసలా ముస్తాబైంది. రాకుమారిలా ఆమె మెరిసిపోయింది. ప్రస్తుతం నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది జాన్వీ. తనకు పీరియడ్‌ ఫిల్మ్ లో కనిపించాలని ఉందట. అప్పటి వరకు ఇలా పీరియడ్‌ లుక్‌లో ఫోటో షూట్లు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 

48

తన పాత కాలపు రాచరికపు కలలను ఒక రోజు గడపడానికి నన్ను అనుమతించినందుకు లైఫ్‌ స్టయిల్‌ ఏషియా ఇండియాకి ధన్యవాదాలు తెలిపింది జాన్వీ. ఈ మేగజీన్‌ కోసమే ఇలా రాయల్‌ లుక్ లోకి మారిపోయింది జాన్వీ. 
 

58

మరోవైపు ప్రస్తుతం జాన్వీ.. వరుణ్‌ ధావన్‌తో కలిసి `బవాల్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులోనూ కొంత రాయల్ లుక్‌ పార్ట్ ఉంటుందని టాక్‌. వీరిద్దరి కాంబినేషన్‌లోనూ ఓ వీడియో వైరల్‌ అవుతుంది. 
 

68

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. హాట్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ ఆద్యంతం కట్టిపడేస్తుంటుంది. బోల్డ్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌ గా నిలుస్తుంటుంది. 
 

78

అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లతో ఆకట్టుకుంటుంది. గ్యాప్‌ లేకుండా తన అందాల దాడికి దిగుతూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త లుక్‌లో మెరిసింది. రాజకుమారిలా మెరిసిపోతుంది. నెట్టింట వైరల్‌ అవుతుంది.
 

88

అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లతో ఆకట్టుకుంటుంది. గ్యాప్‌ లేకుండా తన అందాల దాడికి దిగుతూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త లుక్‌లో మెరిసింది. రాజకుమారిలా మెరిసిపోతుంది. నెట్టింట వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories