పోటెత్తిన జాన్వీ కపూర్‌ అందాలు.. క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ .. సండే ట్రీట్‌ !

Published : Sep 18, 2022, 12:49 PM ISTUpdated : Sep 18, 2022, 04:53 PM IST

జాన్వీ కపూర్‌ అందాల విస్పోటనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఫోటో షూట్‌ చేసిందంటే ఫ్యాన్స్ కి పండగే. అదిరిపోయే అందాల విందుతో నెటిజన్లకి ఊపిరాడకుండా చేస్తుంది.   

PREV
19
పోటెత్తిన జాన్వీ కపూర్‌ అందాలు.. క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ .. సండే ట్రీట్‌ !

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ తాజాగా ఫ్యాన్స్ కి సండే ట్రీట్ ఇచ్చింది. అదిరిపోయే అందాల విందుతో పండగ చేసుకునేలా చేసింది. ఒప్పొంగే అందాల విందుతో జాన్వీ క్లీవేజ్‌ షో ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. తాజాగా ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 

29

జాన్వీ కపూర్‌ అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేవని చాలా సందర్బాల్లో చాటుకుంది. ఇప్పుడు మరోసారి దాన్ని నిరూపించుకుంది. జాకెట్‌ లేకుండా ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తుంది. అదే సమయంలో హాట్‌ థైస్‌తో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. 
 

39

జాన్వీ కపూర్‌ ఫోటోలకు చిత్తైపోతున్నారు కుర్రాళ్లు. ఆమె సండే ట్రీట్‌కి పిచ్చెక్కిపోతున్నారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో ఈ సండే మొత్తం జాన్వీ అందాల రచ్చే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

49

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో హాట్‌ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లంతా అందాల ఆరబోతనే టార్గెట్‌గా చేసుకున్నారు. జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌, అనన్య పాండే వంటి కథానాయికలు స్కిన్‌ షో చేయడంలో బౌండరీలు బ్రేక్‌ చేస్తూ దూసుకుపోతున్నారు. సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. 
 

59

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్‌. ఆమెని తన వారసురాలిగా చూడాలని శ్రీదేవి ఎన్నో కలలు కన్నది. కానీ ఆమెని వెండితెరపై చూడకుండానే వెళ్లిపోయారు. దీంతో అమ్మ బాధ్యతని తనపై వేసుకుని హీరోయిన్‌గా పేరుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది జాన్వీ. 
 

69

అయితే గ్లామర్‌ విషయంలో మాత్రం బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. నేటి ట్రెండ్ కి తగ్గట్టుగానే హాట్‌ షో చేస్తూ తన క్రేజ్‌ని పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీని దాదాపు రెండు కోట్లకుపైగా నెటిజన్లు ఫాలో అవుతుండటం విశేషం. 
 

79

మరోవైపు సినిమాల పరంగానూ ఒక్కో మెట్టు ఎక్కుతూవస్తోంది జాన్వీ. స్టార్‌ కిడ్‌ కావడంతో భారీ సినిమాలతో ఎంట్రీ ఇవ్వొచ్చు, కానీ నటిగా తాను నిరూపించుకోవాలని చిన్న చిన్న సినిమాలతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక్కో మెట్టు ఎక్కుతుంది. 

89

`దడక్‌`, `గుంజన్‌ సక్సేనా`, `రూహి`, `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌తో `బవాల్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `మిలి`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి` చిత్రాల్లో నటిస్తుంది జాన్వీ కపూర్. 
 

99

జాన్వీ కపూర్‌ అందాల విస్పోటనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఫోటో షూట్‌ చేసిందంటే ఫ్యాన్స్ కి పండగే. అదిరిపోయే అందాల విందుతో నెటిజన్లకి ఊపిరాడకుండా చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories