గతంలో జాన్వీ కపూర్ నీలిరంగు టార్న్ తహిలాని చీరలో కనిపించారు. పెర్ల్ బీడెడ్ బ్లౌజ్ ఆమె లుక్‌కి హైలైట్‌గా నిలిచింది.
తెల్ల ముత్యాలతో అలంకరించిన చెవి కుండలాలు ధరించారు జాన్వీ. జుట్టును మధ్యలో విడదీసి వదిలేశారు. ఇక ఆమె చెవులకు పెట్టుకున్న వాటి కాస్ట్ 13 లక్షల వరకూ ఉంటాయని తెలుస్తోంది.