ఆరబోతలో అక్క జాన్వీ కపూర్‌ని మించిన పోతున్న ఖుషీ కపూర్‌..ఆ విరహాలు చూస్తే మతిపోవాల్సిందే!

Published : Jul 19, 2021, 05:43 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి రెండో తనయ ఖుషీ కపూర్‌ హీరోయిన్‌గా ఎంట్రీకి ప్లాన్‌ జరుగుతుంది. దీంతో నిత్యం వర్కౌట్స్ తో ఫిట్‌గా రెడీ అవుతున్న ఈ భామ గ్లామర్‌ ఫోటో షూట్లతోనూ మతిపోగొడుతుంది. అక్క జాన్వీని మించిపోతుంది. 

PREV
118
ఆరబోతలో అక్క జాన్వీ కపూర్‌ని మించిన పోతున్న ఖుషీ కపూర్‌..ఆ విరహాలు చూస్తే మతిపోవాల్సిందే!
అక్క జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. మరోవైపు తెలుగులో ఎంట్రీకి సన్నాహాలు చేసుకుంటుంది. అందులో భాగంగా తన ప్రమోషన్‌, మేగజీన్ల కోసం ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది.

218
ఇదిలా ఉంటే చెల్లి ఖుషీ కపూర్‌ సైతం ఫోటో షూట్లకి హాట్‌ హాట్‌ పోజులిస్తూ ఫిదా చేస్తుంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు చూస్తూంటే మతిపోతుంది.

318
హీరోయిన్‌ రేంజ్‌లో రెచ్చిపోయి పోజులిచ్చింది. తనకు హద్దులు లేవని నిరూపిస్తుంది. బ్రేక్‌ ది బారియర్స్ అనే పదాన్ని ప్రారంభంలోనే వాడేస్తుంది ఖుషీ.

418
తాజాగా ఈ అమ్మడు పంచుకున్న హాటెస్ట్ ఫోటోలు చూస్తుంటే ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీనే కాలేదు అప్పుడే అక్కని మించిపోతున్నావని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

518
శ్రీదేవి, బోనీకపూర్‌లకు ఇద్దరు ఆడపిల్లలు. జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్. జాన్వీ `దఢక్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై ఇప్పుడు వరుసగా పలు క్రేజీ ప్రాజెక్ట్ లను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

618
మరోవైపు చాలా రోజులుగా ఖుషీ కపూర్‌ని కూడా హీరోయిన్‌గా పరిచయం చేయాలని బోనీ కపూర్‌ అనుకుంటున్నారు. వీలైనంత త్వరలోనే ఈ బ్యూటీ ఎంట్రీ ఉంటుందని బాలీవుడ్‌ టాక్.

718
అయితే వర్కౌట్‌లోనూ ఖుషీ రెచ్చిపోతుంది. వర్కౌట్‌ డ్రెస్‌లో పలు మార్లు కెమెరాలకు చిక్కింది. అక్కడ కూడా జాన్వీని మించేలా ఎక్స్ పోజింగ్‌ చేస్తూ కనిపించింది.

818
ఇప్పుడే ఇలా ఉంటే ఇక హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత ఈ హాట్‌ బ్యూటీకి హద్దులేవి ఉండవేమో అని అంటున్నారు నెట్టింటి జనం.

918
ఏదేమైనా ఖుషీ కపూర్‌ తన గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాంక్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

1018
d
d
1118
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
1218
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
1318
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
1418
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
1518
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఖుషీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలు.
1618
వర్కౌట్‌ డ్రెస్‌లో ఖుషీ కపూర్‌.
వర్కౌట్‌ డ్రెస్‌లో ఖుషీ కపూర్‌.
1718
వర్కౌట్‌ డ్రెస్‌లో ఖుషీ కపూర్‌.
వర్కౌట్‌ డ్రెస్‌లో ఖుషీ కపూర్‌.
1818
వర్కౌట్‌ డ్రెస్‌లో ఖుషీ కపూర్‌.
వర్కౌట్‌ డ్రెస్‌లో ఖుషీ కపూర్‌.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories