సైడ్‌ యాంగిల్‌లో అసలైన అందాలు చూపిస్తూ జాన్వీ కపూర్‌ హాట్‌ పోజులు.. శ్రీదేవి తనయ గ్లామర్‌ దెబ్బ అదరహో!

Published : Jan 17, 2023, 04:55 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో చేసే రచ్చ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుందీ అందాల భామ.   

PREV
17
సైడ్‌ యాంగిల్‌లో అసలైన అందాలు చూపిస్తూ జాన్వీ కపూర్‌ హాట్‌ పోజులు.. శ్రీదేవి తనయ గ్లామర్‌ దెబ్బ అదరహో!

జాన్వీ కపూర్‌(janhvi Kapoor) తాజాగా తన అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఇందులో సైడ్‌ యాంగిల్‌లో అందాలను చూపించింది జాన్వీ. కూర్చొని వయ్యారాలు ఒలకబోసింది. పడుచుపిల్ల సోగసులు చూడతరమా అనేట్టుగా ఆమె సైడ్‌ యాంగిల్‌లో నయా అందాల విందుతో మతిపోగొడుతుంది. 
 

27

జాన్వీ కపూర్‌ తన హాట్‌ షేపులతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంటుంది. పర్‌ ఫెక్ట్ షేపులతో మైమరపింప చేస్తుంది. ఒప్పొంగే ఎద అందాలు, పిచ్చెక్కించే నడుము వొంపులతో కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందీ సెక్సీ భామ. ప్రస్తుతం ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

జాన్వీ కపూర్‌ లెహంగా ఓణిలో ఇలా మెరిసింది. మలయాళంలో పోస్ట్ పెట్టింది. మలయాళ భాషల్లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో మాలీవుడ్‌ నెటిజన్లు  స్పందిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆమెకి విశేష్‌ చెబుతున్నారు. మరోవైపు ఆమె గ్లామర్‌ ఫోటోలపై కూడా కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. 

47

జాన్వీ కపూర్‌ హాట్‌ షో చేయడంలో ముందే ఉంటుంది. ప్రారంభం నుంచి గ్లామర్‌కి గేట్లు ఎత్తేసిన ఈ సెక్సీ భామ ఛాన్స్ దొరికినప్పుడల్లా రెచ్చిపోతుంది. హాట్‌ ట్రీట్‌ ఇవ్వడంలో తనకు మించిన వాళ్లు లేరని చాటుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అదే సమయంలో సోషల్‌ మీడియా నుంచి ఆదాయాన్ని పొందుతుంది ఈ హాట్‌ బ్యూటీ. 
 

57

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. `దఢక్‌` చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. మరాఠి చిత్రం `సైరత్‌`కిది రీమేక్‌. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయిని ప్రేమించినందుకు పరువు హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. 
 

67

జాన్వీ కపూర్‌ ఓ వైపు నటిగా నిరూపించుకుంటుంది. ఆమె నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. తన పాత్ర ప్రధానంగా సాగే చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ నటిగా ఫ్రూవ్‌ చేసుకునే పనిలో పడింది. మరోవైపు ఇప్పుడిప్పుడు కమర్షియల్‌ చిత్రాల వైపు మొగ్గుచూపుతుంది.  ప్రస్తుతం ఆమె హిందీలో వరుణ్‌ ధావన్‌తో కలిసి `బవాల్‌` చిత్రంలో నటిస్తుంది. 

77

ఇదిలా ఉంటే సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు బాగా ప్రయత్నిస్తుంది. చాలా రోజులుగా సౌత్‌పై తన ఇంట్రెస్ట్ ని చూపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న `ఎన్టీఆర్‌30`లో జాన్వీ హీరోయిన్‌గా ఎంపికైంది సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories