బ్లూ డ్రెస్ లో యాంకర్ శ్రీముఖి కేక పెట్టించే అందాలు.. నడుముపై చేతులేసి రాములమ్మ టెంప్టింగ్ పోజులు.!

First Published | Jan 17, 2023, 4:02 PM IST

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) లేటెస్ట్ ఫొటోషూట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తున్న ఈ బ్యూటీ.. అందాలతో మతులు పోగొడుతోంది. తాజా స్టిల్స్ తో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
 

కామెడీ షో‘పటాస్’తో బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ షోతోనే యాంకర్ గా ఎంటర్ టన్ మెంట్ రంగంలో అడుగుపెట్టింది. అది మొదలు ఇప్పటికీ వరకు వరుస షోలతో అలరిస్తూనే వస్తోంది. 
 

ప్రస్తుతం శ్రీముఖి చేతిలో రెండు మూడు టీవీ షోలు ఉన్నాయి.  ఈ సందర్భంగా ప్రతి షోకు సంబంధించిన ఎపిసోడ్ల కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఉంటుంది. అలా బుల్లితెరపై అందాలను ఒళకబోస్తూ ఆకట్టుకుంటోంది. 


మరోవైపు ఆయా షోల కోసం ధరించిన అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఆ ఫొటోలను తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ రచ్చరచ్చ చేస్తోంది. గ్లామర్ విందు చేస్తూ నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ క్రమంలో శ్రీముఖి తాజాగా బ్లూ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. బ్లూ లెహంగా, బట్టర్ ఫై బ్లౌజ్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. టెంప్టింగ్ గా ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో గ్లామర్ బాణాలు దింపింది. 

బుల్లితెర అందాల యాంకర్ గా శ్రీముఖి దూసుకెళ్తున్న క్రమంలో ఇలాంటి ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. మరోవైపు టాప్ గ్లామర్ షో, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది.

వారానికి కనీసంగా మూడుసార్లైనా శ్రీముఖి గ్లామర్ దర్శనం నెటిజన్లకు కలగాల్సిందే. ఈ బ్యూటీ స్టన్నింగ్ ఫొటోషూట్ల కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఆ స్థాయిలో శ్రీముఖి ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ఇక తాజాగా పంచుకున్న ఫొటోస్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం కేరీర్ పైనే శ్రీముఖి ఫోకస్ పెట్టింది. గతేడాది కాస్తా సందడి తగ్గినా.. ఈ ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తూ వస్తోంది. వాటిని ప్రమోట్ చేసుకునేందుకు ఇలా ట్రెండీ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

‘డాన్స్ ఐకాన్’, ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ వంటి షోలకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే నటిగానూ సినిమా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో ముఖ్య పాత్రలో అలరించబోతోంది.

Latest Videos

click me!